AP Constable Jobs: Physical Fitness Test Schedule for Andhra Pradesh Police Constable jobs is not released yet

AP Constable Jobs
AP Constable Jobs ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల కోసం అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. ...
Read more

AP Dussehra Holidays 2024: Andhra Pradesh Government will announce Dussehra holidays for schools from October 4 to 13

AP Dussehra Holidays 2024
AP Dussehra Holidays 2024 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సందర్బంగా ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతీయేట దసరా వచ్చిందంటే స్కూల్స్‌, కాలేజీలకు భారీగానే సెలవులు ...
Read more

High Alert For AP- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీకి వర్షాలే వర్షాలు

High Alert For AP విజయవాడ విలవిల లాడుతోంది.వరద ఉధృతి తగ్గినా ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ నగరం. నాలుగు రోజులుగా నగర ప్రజలు జలదిగ్బంధంలో అల్లాడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. నాలుగు రోజులు గుడుస్తున్నా ఇంకా వరద బాధితుల ఆకలికేకలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా ...
Read more

AP Social Media Assistant Jobs – ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో సోషల్‌ మీడియా పోస్టులకు నోటిఫికేషన్‌

AP Social Media Assistant Jobs
AP Social Media Assistant Jobs ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌ ...
Read more

BSc Admissions: బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు

BSc Admissions
BSc Admissions ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల, రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ...
Read more

DSC Free Coaching For Tribal Candidates: ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన వసతి భోజనం మెటీరియల్‌ ఉచితం.!

DSC Free Coaching For Tribal
DSC Free Coaching For Tribal Candidates ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన ...
Read more

AP DSC 2024 Free Coaching – 3 నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

AP DSC 2024 Free Coaching
AP DSC 2024 Free Coaching ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ ...
Read more

AP Rain Alert – బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో మళ్లీ భారీ వర్షాలు

AP Rain Alert
AP Rain Alert పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన వ్యవస్థ అభివృద్ధి చెందింది, దాని సరిహద్దులు వాయువ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ వాతావరణ దృగ్విషయం ఉపరితల ఆవర్తనంతో కూడి ఉంటుంది, ఇది సగటు సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. రానున్న ...
Read more

AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు విడుదల

AP TET 2024 Hall Tickets
AP TET 2024 Hall Tickets ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET) 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 ...
Read more

Rain Alert Heavy rains will fall for: మరో 48 గంటలపాటు అతి భారీ వర్షాలు

Rain Alert Heavy rains
Rain Alert Heavy rains బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, ఒడిశాకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయం నాటికి ఒడిశా, పశ్చిమబంగ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ...
Read more
12 Next